Breaking News

శ్రీలంకలో మళ్లీ భయం.. పేలుడు సామగ్రితో కొలంబో వైపు కంటెయినర్


శ్రీలంక మళ్లీ పేలుళ్ల భయంతో వణికిపోతోంది. భారీ పేలుడు పదార్థాలతో ఓ కంటైనర్ లారీ, వ్యాన్ కొలంబో వైపు వస్తున్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు హై అలర్ట్ విధించారు.శ్రీలంక మళ్లీ పేలుళ్ల భయంతో వణికిపోతోంది. భారీ పేలుడు పదార్థాలతో ఓ కంటైనర్ లారీ, వ్యాన్ కొలంబో వైపు వస్తున్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు హై అలర్ట్ విధించారు.

By April 23, 2019 at 08:24PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sri-lanka-on-high-alert-after-reports-of-container-truck-carrying-explosives/articleshow/69012296.cms

No comments