Breaking News

సెలబ్రిటీ ఓటింగ్.. మా బాధ్యత పూర్తి మరి మీరు?


ఉదయం నుండి ఏపీ తెలంగాణలలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. ఇక సామాన్య ఓటర్లే కాకుండా సెలబ్రిటీలు సైతం ఓటు హక్కును వినియోగించుకుని సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఉదయం నుండి ఏపీ తెలంగాణలలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. ఇక సామాన్య ఓటర్లే కాకుండా సెలబ్రిటీలు సైతం ఓటు హక్కును వినియోగించుకుని సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్నారు.

By April 11, 2019 at 09:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/celebrities-cast-their-votes-check-out-their-tweets-and-responses-over-ap-elections-2019/articleshow/68825779.cms

No comments