Breaking News

శ్రీరెడ్డి రివర్స్ స్వింగ్.. తిట్టిన నోటితోనే కేసీఆర్‌పై పొగడ్తలు


‘లేడీస్ లేకుండా కొడిక్కి నిద్రపట్టదు.. మందు లేకపోతే తండ్రికి నిద్రపట్టదు.. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు.. నిద్రపోతున్న తెలంగాణా.. మేల్కొండి’ అంటూ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఫేస్ బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టి ‘ఓట్ ఫర్ మహాకూటమి’ అంటూ ప్రకంపనలు రేపింది శ్రీరెడ్డి.‘లేడీస్ లేకుండా కొడిక్కి నిద్రపట్టదు.. మందు లేకపోతే తండ్రికి నిద్రపట్టదు.. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు.. నిద్రపోతున్న తెలంగాణా.. మేల్కొండి’ అంటూ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఫేస్ బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టి ‘ఓట్ ఫర్ మహాకూటమి’ అంటూ ప్రకంపనలు రేపింది శ్రీరెడ్డి.

By April 18, 2019 at 06:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sri-reddy-who-criticised-telangana-cm-kcr-earlier-was-all-praise-for-him-for-setting-up-panel-to-check-sexual-harassment-in-tollywood/articleshow/68940914.cms

No comments