రోడ్డుప్రమాదంలో ‘గబ్బర్‌సింగ్’ నటుడికి గాయాలు

గాయాల కారణంగా ఆంజనేయులు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు సినిమాలే ఆధారమని, ప్రమాదంలో గాయపడటంతో షూటింగులకు వెళ్లడం కుదరడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాల కారణంగా ఆంజనేయులు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు సినిమాలే ఆధారమని, ప్రమాదంలో గాయపడటంతో షూటింగులకు వెళ్లడం కుదరడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By April 22, 2019 at 08:32AM
By April 22, 2019 at 08:32AM
No comments