Breaking News

హైదరాబాద్: ఎంజే మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం


హందీనగర్‌ ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. లోపల ఉన్న ఉద్యోగులతో పాటూ చుట్టు పక్కల ఇళ్లో ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. హందీనగర్‌ ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. లోపల ఉన్న ఉద్యోగులతో పాటూ చుట్టు పక్కల ఇళ్లో ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

By April 17, 2019 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/fire-accident-at-furniture-godown-in-mozamjahi-market/articleshow/68919422.cms

No comments