Breaking News

పవన్‌పై భక్తి.. జనసేనకు నితిన్ భారీ విరాళం


నితిన్ తరపున ఆయన తండ్రి, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి స్వయంగా చెక్కును పవన్ కళ్యాణ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భీమవరంలో పవన్ కల్యాణ్‌ని కలిసిన ఎన్. సుధాకర్ రెడ్డి ఆయనకు చెక్ అందచేశారని సమాచారం.నితిన్ తరపున ఆయన తండ్రి, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి స్వయంగా చెక్కును పవన్ కళ్యాణ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భీమవరంలో పవన్ కల్యాణ్‌ని కలిసిన ఎన్. సుధాకర్ రెడ్డి ఆయనకు చెక్ అందచేశారని సమాచారం.

By April 09, 2019 at 04:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-nithin-donates-25-lakhs-to-pawan-kalyans-janasena-party/articleshow/68795117.cms

No comments