Breaking News

హరీశ్ రావు తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి, కుటుంబ సభ్యురాలిగా చెబుతున్నా: రమ్యారావు


హరీశ్ రావు టీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేసే అవకాశాలు లేకపోలేదని కేసీఆర్ సోదరుడి కుమార్తె రమ్యారావు తెలిపారు. తనను ఎందుకు పక్కనబెట్టారనే విషయం ఆయనకు అర్థం కావడం లేదన్నారు. హరీశ్‌కు కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ ఉందన్నారు.హరీశ్ రావు టీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేసే అవకాశాలు లేకపోలేదని కేసీఆర్ సోదరుడి కుమార్తె రమ్యారావు తెలిపారు. తనను ఎందుకు పక్కనబెట్టారనే విషయం ఆయనకు అర్థం కావడం లేదన్నారు. హరీశ్‌కు కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ ఉందన్నారు.

By April 24, 2019 at 10:26PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kcr-brothers-daughter-ramya-rao-sensational-comments-on-harish-rao-and-trs-party/articleshow/69030727.cms

No comments