భాగ్యనగరంలో భారీ వర్షం.. పాతబస్తీ జలమయం

తార్నాక, ఓయూ క్యాంపస్, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేటల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటూ వడగండ్ల వాన కురిసింది. తార్నాక, ఓయూ క్యాంపస్, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేటల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటూ వడగండ్ల వాన కురిసింది.
By April 20, 2019 at 05:44PM
By April 20, 2019 at 05:44PM
No comments