Breaking News

అలా చేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా: జగ్గారెడ్డి


నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

By April 18, 2019 at 04:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-mla-jagga-reddy-interesting-comments-on-cm-kcr/articleshow/68938720.cms

No comments