తూత్తుకుడిలో దారుణం.. తమ్ముడిని కాల్చిచంపిన డీఎంకే నేత

ఆస్తి తగాదాలతో సిమ్సన్ తన అన్న బిల్లా జగన్‌తో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహించిన జగన్.. తుపాకీతో తమ్ముడిని కాల్చగా బుల్లెట్ అతడి తొడలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ఆస్తి తగాదాలతో సిమ్సన్ తన అన్న బిల్లా జగన్‌తో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహించిన జగన్.. తుపాకీతో తమ్ముడిని కాల్చగా బుల్లెట్ అతడి తొడలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
By April 24, 2019 at 10:23AM
By April 24, 2019 at 10:23AM
No comments