Breaking News

భానుడి భగభగకు భాగ్యనగరం విలవిల


మంగళవారం(ఏప్రిల్ 16) హైదరాబాద్‌లో 38.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు అల్లాడిపోతున్నారు. రాత్రి వేళల్లో సైతం 25 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం(ఏప్రిల్ 16) హైదరాబాద్‌లో 38.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు అల్లాడిపోతున్నారు. రాత్రి వేళల్లో సైతం 25 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

By April 17, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/38-8-degrees-celsius-hyderabad-on-tuesday/articleshow/68915756.cms

No comments