Breaking News

ఎన్టీఆర్ చేతికి గాయం.. ఫొటోలు వైరల్!


ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By April 24, 2019 at 04:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-tiger-ntr-spotted-with-an-injured-wrist-photos-goes-viral/articleshow/69025114.cms

No comments