Breaking News

శ్రీలంక పేలుళ్లు.. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు మాస్టర్ మైండ్స్


ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఉన్నట్లు తేలిందట. ఈ వీడియోలో ఆత్మాహుతిపై చర్చించారు.. అలాగే ఇస్లాంను నమ్మని వారిని చంపేయాలంటూ నినాదాలు చేశారట. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఉన్నట్లు తేలిందట. ఈ వీడియోలో ఆత్మాహుతిపై చర్చించారు.. అలాగే ఇస్లాంను నమ్మని వారిని చంపేయాలంటూ నినాదాలు చేశారట.

By April 28, 2019 at 07:13PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-masterminds-of-sri-lanka-suicide-bombings-killed-in-gun-battle/articleshow/69083993.cms

No comments