Breaking News

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణంలో తప్పుకున్న ప్రియుడు


తెలంగాణకు చెందిన ప్రేమ జంట రైలు కిందపడి పడి ఔరంగాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు చనిపోయింది. చివరి క్షణంలో తప్పుకున్న ప్రియుడు గాయాలతో బతికిపోయాడు.తెలంగాణకు చెందిన ప్రేమ జంట రైలు కిందపడి పడి ఔరంగాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు చనిపోయింది. చివరి క్షణంలో తప్పుకున్న ప్రియుడు గాయాలతో బతికిపోయాడు.

By April 27, 2019 at 07:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-young-couple-jumps-before-train-in-aurangabad/articleshow/69073370.cms

No comments