Breaking News

సీఎంకు విడాకులు ఇస్తోన్న భార్య.. త్రిపుర ప్రజలకు షాకిచ్చిన సోషల్ మీడియా పోస్ట్


త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తప్పుడు కథనాలపై సీఎం భార్య నితి మండిపడ్డారు. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తప్పుడు కథనాలపై సీఎం భార్య నితి మండిపడ్డారు.

By April 27, 2019 at 05:10PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/tripura-cm-divorce-fake-news-man-booked-for-spreading-rumours/articleshow/69072172.cms

No comments