రజినీ ‘దర్బార్’ ప్రారంభం.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లకు ఛాన్స్

ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. రజినీకాంత్‌తో ఎ.ఆర్.మురుగదాస్ పనిచేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని శుభస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. రజినీకాంత్‌తో ఎ.ఆర్.మురుగదాస్ పనిచేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని శుభస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
By April 10, 2019 at 11:35AM
By April 10, 2019 at 11:35AM
No comments