సెల్ఫీ డ్రామాతో జంప్.. ఈ దొంగ భలే 'స్మార్ట్' గురూ

మొబైల్ షాపులో రెప్పపాటులోనే ఫోన్ కొట్టేసి.. నిమిషాల వ్యవధిలోనే మాయమైపోతున్నారు. సీన్ కట్ చేస్తే.. షాపులో యజమాని బిక్క మొహం వేయడం తప్ప చేసేదేమీ లేదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.మొబైల్ షాపులో రెప్పపాటులోనే ఫోన్ కొట్టేసి.. నిమిషాల వ్యవధిలోనే మాయమైపోతున్నారు. సీన్ కట్ చేస్తే.. షాపులో యజమాని బిక్క మొహం వేయడం తప్ప చేసేదేమీ లేదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
By April 10, 2019 at 05:35PM
By April 10, 2019 at 05:35PM
No comments