ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. వీహెచ్ కంటతడి

కేసీఆర్ స్వాముల వైపే కాదు.. ఓట్లేసిన జనాల వైపూ చూడాలన్నారు హనుమంతరావు. ఆత్మహత్య చేసకున్న ఓ ఇంటర్ విద్యార్థి తల్లిని చూస్తే తనకు చాలా బాధగా ఉందని.. నష్టపరిహారంతో తన బిడ్డ వెనక్కు రాడంటూ ఆమె కంటతడి పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయానన్నారు.కేసీఆర్ స్వాముల వైపే కాదు.. ఓట్లేసిన జనాల వైపూ చూడాలన్నారు హనుమంతరావు. ఆత్మహత్య చేసకున్న ఓ ఇంటర్ విద్యార్థి తల్లిని చూస్తే తనకు చాలా బాధగా ఉందని.. నష్టపరిహారంతో తన బిడ్డ వెనక్కు రాడంటూ ఆమె కంటతడి పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయానన్నారు.
By April 28, 2019 at 06:18PM
By April 28, 2019 at 06:18PM
No comments