బీజేపీలోకి హరీశ్ రావు: రేపు అదే చోట క్షమాపణ చెప్పాలి

టీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్ రావు.. బీజేపీలో చేరుతున్నారంటూ ఓ పత్రిక రాసిన కథనం సంచలనంగా మారింది. హరీశ్ పార్టీ మారుతున్నారంటూ బ్యానర్ ఐటెంగా కథనాన్ని ప్రచురించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్ రావు.. బీజేపీలో చేరుతున్నారంటూ ఓ పత్రిక రాసిన కథనం సంచలనంగా మారింది. హరీశ్ పార్టీ మారుతున్నారంటూ బ్యానర్ ఐటెంగా కథనాన్ని ప్రచురించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By April 01, 2019 at 10:35PM
By April 01, 2019 at 10:35PM
No comments