Breaking News

పవన్‌కు ఓటేసి వేస్ట్.. అలాచేసి జగన్ మెజారిటీని తగ్గించొద్దు: జీవిత


జగన్‌ను ఓడించడానికే వేరే వేరు పార్టీలను సృష్టించారని జీవిత చెప్పారు. రేపు ఎన్నికలు అయిపోయిన తరవాత ఈ పార్టీలన్నీ ఒక్క చోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజా శాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు.జగన్‌ను ఓడించడానికే వేరే వేరు పార్టీలను సృష్టించారని జీవిత చెప్పారు. రేపు ఎన్నికలు అయిపోయిన తరవాత ఈ పార్టీలన్నీ ఒక్క చోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజా శాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు.

By April 01, 2019 at 07:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jeevitha-rajasekhar-political-comments-on-janasena-chief-pawan-kalyan/articleshow/68674142.cms

No comments