ఎయిర్‌హోస్టెస్‌తో 'ఢీ' ఫేం యశ్ మాస్టర్ ప్రేమపెళ్లి

ఢీ ఫేమ్, యంగ్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ వివాహ వేడుక వైభవంగా సాగింది. తన చిన్న నాటి స్నేహితురాలు వర్షని శనివారం నాడు ప్రేమ వివాహం చేసుకున్నాడు యశ్వంత్. ప్రస్తుతం యశ్వంత్, వర్షల పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢీ ఫేమ్, యంగ్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ వివాహ వేడుక వైభవంగా సాగింది. తన చిన్న నాటి స్నేహితురాలు వర్షని శనివారం నాడు ప్రేమ వివాహం చేసుకున్నాడు యశ్వంత్. ప్రస్తుతం యశ్వంత్, వర్షల పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By April 28, 2019 at 08:48PM
By April 28, 2019 at 08:48PM
No comments