Breaking News

అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి.. కట్నపు వేధింపులే కారణమా?


అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పదంగా మరణించింది. మహబూబాబాద్ జిల్లా చింతపల్లికి చెందిన సంధ్య (25) టెన్నెస్సీలో చనిపోయింది. 9 నెలల క్రితమే ఆమెకు శ్రీకాంత్ అనే యువకుడితో పెళ్లయ్యింది.అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పదంగా మరణించింది. మహబూబాబాద్ జిల్లా చింతపల్లికి చెందిన సంధ్య (25) టెన్నెస్సీలో చనిపోయింది. 9 నెలల క్రితమే ఆమెకు శ్రీకాంత్ అనే యువకుడితో పెళ్లయ్యింది.

By April 06, 2019 at 11:36PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-woman-dies-under-mysterious-circumstances-in-tennessee-usa/articleshow/68757673.cms

No comments