Breaking News

ఎవరెస్ట్ అంచున ‘మహర్షి’.. పూజా హెగ్డేతో డ్యూయెట్‌ చూశారా?


మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు.

By April 19, 2019 at 05:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-everest-anchuna-video-song-from-maharshi-movie/articleshow/68954623.cms

No comments