Breaking News

‘వెంకీ మామ’ టైటిల్ లోగో.. ప్రేక్షకుల నుంచే కథను రాబడుతోన్న మేకర్స్!


ఈ లోగో పోస్టర్‌లో చాలా సమాచారాన్ని పొందుపరిచారు. ఒకవైపు ఆర్మీ హెలీకాప్టర్, సైనికులు.. మరోవైపు కొబ్బరిచెట్లు, గుడి, బుల్లెట్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తి. ఇక మధ్యలో వెంకీ మామ టైటిల్.. దాని చుట్టూ రాశిఫలాల గుర్తులు.ఈ లోగో పోస్టర్‌లో చాలా సమాచారాన్ని పొందుపరిచారు. ఒకవైపు ఆర్మీ హెలీకాప్టర్, సైనికులు.. మరోవైపు కొబ్బరిచెట్లు, గుడి, బుల్లెట్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తి. ఇక మధ్యలో వెంకీ మామ టైటిల్.. దాని చుట్టూ రాశిఫలాల గుర్తులు.

By April 05, 2019 at 08:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venkatesh-and-naga-chaitanya-venky-mama-title-logo-launched/articleshow/68743257.cms

No comments