వరంగల్‌లో విజయశాంతి అరెస్ట్

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ఇతర నాయకులనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ఇతర నాయకులనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By April 25, 2019 at 02:33PM
By April 25, 2019 at 02:33PM
No comments