Breaking News

‘కండోమ్స్‌’కు రణ్‌వీర్ గుడ్‌బై.. కారణం ఇదేనా!


ప్రస్తుతం రణ్‌వీర్ తన జీవితంలో ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరంగా మధుర క్షణాలను గడుపుతున్నారు. ఇటీవల విడుదలైన తన ‘గల్లీ బాయ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ప్రస్తుతం రణ్‌వీర్ తన జీవితంలో ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరంగా మధుర క్షణాలను గడుపుతున్నారు. ఇటీవల విడుదలైన తన ‘గల్లీ బాయ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

By April 03, 2019 at 07:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ranveer-singh-to-no-more-endorse-condoms/articleshow/68708669.cms

No comments