Breaking News

ప్రేమ వేధింపులకు డిగ్రీ విద్యార్థిని బలి


అదే గ్రామానికి చెందిన పవన్‌ అనే యువకుడు కొంతకాలంగా రుక్మిణిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పవన్‌ను అనేకసార్లు హెచ్చరించారు.అదే గ్రామానికి చెందిన పవన్‌ అనే యువకుడు కొంతకాలంగా రుక్మిణిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పవన్‌ను అనేకసార్లు హెచ్చరించారు.

By April 13, 2019 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/degress-student-commits-suicide-over-love-harassment-in-hyderabad/articleshow/68859152.cms

No comments