భర్త నుంచి విడాకుల నోటీస్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

గురువారం వినయ్‌కుమార్ విడాకుల నోటీసు పంపడంతో మేఘన తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఉదయం ఆఫీసుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి నేరుగా హైదర్‌నగర్‌లో అత్తమామలు, భర్త ఉంటున్న భవ్యాస్ అఖిల ఎక్జోటికా అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది.గురువారం వినయ్‌కుమార్ విడాకుల నోటీసు పంపడంతో మేఘన తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఉదయం ఆఫీసుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి నేరుగా హైదర్‌నగర్‌లో అత్తమామలు, భర్త ఉంటున్న భవ్యాస్ అఖిల ఎక్జోటికా అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది.
By April 06, 2019 at 08:01AM
By April 06, 2019 at 08:01AM
No comments