Breaking News

‘చిత్రలహరి’కి క్లీన్ ‘యు’.. జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి


‘నేను శైలజ’ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.‘నేను శైలజ’ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

By April 08, 2019 at 03:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-chitralahari-gets-clean-u-certificate/articleshow/68777649.cms

No comments