Breaking News

ఓటరుకు చూపుడు వేలు లేకపోతే ఎన్నికల సిరా ఎక్కడ వేస్తారు?


ఎడమ చేతికి చూపుడు వేలికి సిరా వేయించుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఎడమ చేతికి వేళ్లు లేకపోతే, అసలు కుడి చేతికి వేళ్లు లేకపోతే ఏం చేయాలో ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది.ఎడమ చేతికి చూపుడు వేలికి సిరా వేయించుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఎడమ చేతికి వేళ్లు లేకపోతే, అసలు కుడి చేతికి వేళ్లు లేకపోతే ఏం చేయాలో ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది.

By April 10, 2019 at 07:50PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/no-left-forefinger-ec-suggests-alternatives-for-applying-indelible-ink/articleshow/68818403.cms

No comments