Breaking News

ఎట్టకేలకు ఆ హీరో సరసన కాజల్!


కాజల్ రెండు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాజల్ ప్రధాన పాత్ర పోషించిన ‘సీత’ సినిమా ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బాలీవుడ్ ‘క్వీన్’కు రీమేక్ అయిన తమిళ చిత్రం ‘పారిస్ పారిస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.కాజల్ రెండు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాజల్ ప్రధాన పాత్ర పోషించిన ‘సీత’ సినిమా ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బాలీవుడ్ ‘క్వీన్’కు రీమేక్ అయిన తమిళ చిత్రం ‘పారిస్ పారిస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By April 03, 2019 at 04:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/gopichand-kajal-aggarwal-to-team-up-for-binu-subramanyam-directorial-film/articleshow/68705104.cms

No comments