Breaking News

ప్రేమోన్మాది కత్తికి యువతి బలి.. ప్రేమను నిరాకరించినందుకు గొంతు కోశాడు


స్నేహితురాలితో కలిసి మహతి రోడ్డుపై నడిచి వెళుతుండగా.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వచ్చిన నిందితుడు గొంతు కోశాడు. కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్న నిందితుడు.స్నేహితురాలితో కలిసి మహతి రోడ్డుపై నడిచి వెళుతుండగా.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వచ్చిన నిందితుడు గొంతు కోశాడు. కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్న నిందితుడు.

By April 28, 2019 at 09:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-kills-intermediate-student-for-rejecting-love-in-west-godavari-district/articleshow/69085550.cms

No comments