Breaking News

హైదరాబాద్‌లో సిటీ బస్సునే ఎత్తుకుపోయారు


కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్(AP11Z 6254) రోజూ కుషాయిగూడ-ఆఫ్జల్‌గంజ్ మధ్య నడుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సీబీఎస్ చేరుకోవడంతో ట్రిప్ ముగిసింది. కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్(AP11Z 6254) రోజూ కుషాయిగూడ-ఆఫ్జల్‌గంజ్ మధ్య నడుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సీబీఎస్ చేరుకోవడంతో ట్రిప్ ముగిసింది.

By April 25, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-city-metro-bus-stolen-from-central-bus-station/articleshow/69035456.cms

No comments