అటకెక్కిన మోహన్‌లాల్ వెయ్యి కోట్ల సినిమా!

యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తారని, శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఎంతో గొప్పగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అటకెక్కింది.యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తారని, శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఎంతో గొప్పగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అటకెక్కింది.
By April 04, 2019 at 09:07PM
By April 04, 2019 at 09:07PM
No comments