తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో ఓ జీపు అదుపుతప్పి బైక్‌ను వెనక నుంచ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో ఓ జీపు అదుపుతప్పి బైక్‌ను వెనక నుంచ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
By April 17, 2019 at 03:40PM
By April 17, 2019 at 03:40PM
No comments