సైరాతో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్

చిరంజీవి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. సైరా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఆయన తన భార్య సురేఖతో కలిసి అక్కడే విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యో విమానాశ్రయానికి వెళ్లిన చిరంజీవికి బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తారసపడ్డారు చిరంజీవి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. సైరా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఆయన తన భార్య సురేఖతో కలిసి అక్కడే విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యో విమానాశ్రయానికి వెళ్లిన చిరంజీవికి బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తారసపడ్డారు
By April 07, 2019 at 09:39AM
By April 07, 2019 at 09:39AM
No comments