Breaking News

దిశ మార్చుకోనున్న ‘ఫొని’.. ఉత్తరాంధ్రకు గండం


‘ఫొని’ తుపానుపై మంగళవారానికి స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 30 తర్వాత ఫొని దిశ మార్చుకోవడం పక్కా అని, ఇది శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని ప్రైవేటు వాతావరణ వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి.‘ఫొని’ తుపానుపై మంగళవారానికి స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 30 తర్వాత ఫొని దిశ మార్చుకోవడం పక్కా అని, ఇది శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని ప్రైవేటు వాతావరణ వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి.

By April 29, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclone-fani-will-turn-direction-to-coastal-andhra-heavy-rainfall-forecast-to-northandhra-odisha/articleshow/69090335.cms

No comments