Breaking News

నాగరాజా.. మంత్రి నాగినీ డ్యాన్స్.. వీడియో వైరల్


ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రాజకీయ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. కర్ణాటక మంత్రి ఒకరు ఎన్నికల ప్రచారంలో నాగినీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రాజకీయ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. కర్ణాటక మంత్రి ఒకరు ఎన్నికల ప్రచారంలో నాగినీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By April 10, 2019 at 07:35PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/karnataka-minister-nagaraj-performs-naagin-dance-to-woo-voters-video-goes-viral/articleshow/68817991.cms

No comments