రిషి రికార్డ్ జర్నీ.. దుమ్ములేపుతోన్న ‘మహర్షి’ టీజర్

‘సక్సెస్‌లో పుల్‌స్టాప్‌లుండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి అని టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది.‘సక్సెస్‌లో పుల్‌స్టాప్‌లుండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి అని టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది.
By April 07, 2019 at 01:27PM
By April 07, 2019 at 01:27PM
No comments