డేటింగ్ యాప్‌తో యువతులకు వల.. రూ.లక్షల్లో వసూలు

కర్నూలులోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్‌రెడ్డి అంటూ ఓ డేటింగ్ యాప్‌లో నమోదు చేసుకున్నాడు.కర్నూలులోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్‌రెడ్డి అంటూ ఓ డేటింగ్ యాప్‌లో నమోదు చేసుకున్నాడు.
By April 17, 2019 at 09:47AM
By April 17, 2019 at 09:47AM
No comments