ఢిల్లీ: స్తంభాన్ని ఢీకొట్టి రెండు ముక్కలైన కారు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు స్నేహితుల్లో సాహేబ్ కారు నడపగా, ముందు సీటులో హిమాన్ష్.. వెనుక సీటులో జయంత్ కూర్చొన్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు స్నేహితుల్లో సాహేబ్ కారు నడపగా, ముందు సీటులో హిమాన్ష్.. వెనుక సీటులో జయంత్ కూర్చొన్నాడు.
By April 22, 2019 at 09:07PM
By April 22, 2019 at 09:07PM
No comments