Breaking News

అవెంజర్స్ ఎండ్ గేమ్.. కలెక్షన్ల సునామీ..!


ఎండ్ గేమ్ సినిమా మన దేశంలో కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రూ.104.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.53.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం అదే జోరుతో రూ.51.4 కోట్లు వసూలు చేసింది.ఎండ్ గేమ్ సినిమా మన దేశంలో కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రూ.104.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.53.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం అదే జోరుతో రూ.51.4 కోట్లు వసూలు చేసింది.

By April 28, 2019 at 03:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/avengers-endgame-crosses-rs-100-crore-mark-in-two-days-in-india/articleshow/69082191.cms

No comments