Breaking News

హైదరాబాద్‌లో దారుణం.. రోడ్డుపక్కనే ప్రసవం


సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన రాంబాబు(25), మేరమ్మ(20)లకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రేకుల పనిలో చేరారు సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన రాంబాబు(25), మేరమ్మ(20)లకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రేకుల పనిలో చేరారు

By April 07, 2019 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/poor-woman-delivers-baby-on-roadside-ih-hyderabad/articleshow/68761004.cms

No comments