Breaking News

శ్రీలంక పేలుళ్లు: కర్ఫ్యూ విధింపు.. హై అలర్ట్


ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

By April 21, 2019 at 05:09PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/after-blasts-sri-lanka-government-orders-curfew-across-country/articleshow/68977355.cms

No comments