ప్రేమించి గర్భవతిని చేసి... మొహం చాటేశాడు

కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో ఉంటున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం ఓ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి లోబరుచుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో ఉంటున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం ఓ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి లోబరుచుకున్నాడు.
By April 28, 2019 at 11:12AM
By April 28, 2019 at 11:12AM
No comments