సురేష్ ప్రొడక్షన్స్‌లో ఒకేసారి ఆరు చిత్రాలు

సమంత నటించే ‘ఓ బేబీ’, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’, శ్రీ విష్ణు, నివేదా థామస్ ‘బ్రోచేవారెవరురా’, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ‘దొరసాని’ చిత్రాలతో పాటు.. ‘ఫలక్‌నుమాదాస్’, ‘మల్లేశం’ వంటి చిత్రాలు సురేష్ ప్రొడక్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమంత నటించే ‘ఓ బేబీ’, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’, శ్రీ విష్ణు, నివేదా థామస్ ‘బ్రోచేవారెవరురా’, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ‘దొరసాని’ చిత్రాలతో పాటు.. ‘ఫలక్‌నుమాదాస్’, ‘మల్లేశం’ వంటి చిత్రాలు సురేష్ ప్రొడక్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
By April 26, 2019 at 07:52PM
By April 26, 2019 at 07:52PM
No comments