ఎన్నికల ముందు టీడీపీకి ఐటీ దాడుల షాక్... ఈసారి గల్లా జయదేవ్ వంతు

ఎన్నికల ముందు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమ పార్టీ నేతలపైనే ఐటీదాడులు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్నికల ముందు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమ పార్టీ నేతలపైనే ఐటీదాడులు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.
By April 09, 2019 at 11:24PM
By April 09, 2019 at 11:24PM
No comments