Breaking News

Bigg Boss Telugu Season 3: బిగ్ బాస్‌ 3లో యాంకర్ ఉదయభాను.. భారీ రేటు!


బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని ఆసక్తిచూపించకపోవడంతో.. విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని ఆసక్తిచూపించకపోవడంతో.. విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

By April 22, 2019 at 05:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-udaya-bhanu-shocking-remuneration-for-bigg-boss-telugu-season-3/articleshow/68992271.cms

No comments