Breaking News

AA 19: బన్నీ, త్రివిక్రమ్ క్రేజీ కాంబో మూవీ స్టార్ట్


అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ శనివారం నాడు పూాజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ శనివారం నాడు పూాజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

By April 13, 2019 at 01:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-and-trivikram-movie-launched/articleshow/68862378.cms

No comments