మూడేళ్లు కాపురం చేసి, రూ.75 లక్షలు కాజేసి.. ఫ్రెండ్ అంటావా? ప్రియుడి చెంపచెళ్లు

హైదరాబాద్‌లో పరిచయం, ఇద్దరి మధ్య ప్రేమ తర్వాత రహస్య పెళ్లి. మూడేళ్లపాటు తనతో కాపురం చేసి, తన డబ్బులు వాడుకొని ప్రియుడు వదిలేశాడని యువతి వాపోయింది. అతడి చెంప చెళ్లుమనిపించింది.హైదరాబాద్‌లో పరిచయం, ఇద్దరి మధ్య ప్రేమ తర్వాత రహస్య పెళ్లి. మూడేళ్లపాటు తనతో కాపురం చేసి, తన డబ్బులు వాడుకొని ప్రియుడు వదిలేశాడని యువతి వాపోయింది. అతడి చెంప చెళ్లుమనిపించింది.
By April 24, 2019 at 05:02PM
By April 24, 2019 at 05:02PM
No comments